ఇంగ్లిష్ మూవీ "పారానార్మల్ యాక్టివిటీ"

ఇంగ్లిష్ మూవీ "పారానార్మల్ యాక్టివిటీ"
x
Highlights

కొన్ని సినిమాలు తియ్యటానికి చాల ఖర్చు అవుతుంది.. ఆ డబ్బు మొత్తం తిరిగి రావాలంటే ఆ సినిమా తప్పక బాగా ఆడవళ్సిందే. కానీ కొన్ని సినిమాలు చాల తక్కువ ఖర్చు...

కొన్ని సినిమాలు తియ్యటానికి చాల ఖర్చు అవుతుంది.. ఆ డబ్బు మొత్తం తిరిగి రావాలంటే ఆ సినిమా తప్పక బాగా ఆడవళ్సిందే. కానీ కొన్ని సినిమాలు చాల తక్కువ ఖర్చు తో తీసిన పెద్ద హిట్ గా మారి నిర్మాతలకి కనక వర్షం కురిపిస్తాయి.. అలాంటి సినిమాలనే నిర్మాతలు వెతుకుతూ వుంటారు.. అయితే ఇంగ్లిష్ మూవీ "పారానార్మల్ యాక్టివిటీ" అలాంటి సినిమానే.. ఆ సినిమాకి $ 15,000 కంటే తక్కువ ఖర్చుతో తీసారు.. కానీ అది $ 193,000,000 లకు పైగా వసూలు చేసి నిర్మాతలకి డాలర్ల వర్షం కురిపించింది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories