విచిత్ర చిత్తుడు, చిత్రకారపులి!
చాలామంది గొప్ప వ్యక్తులకు, ముక్యంగా పండితులకి, రాజులకి రకరకాల బిరుదులు ఇస్తారు, లేదా వుంటాయి...అయితే విచిత్ర చిత్తుడు, చిత్రకారపులి అనే బిరుదులు కల పల్లవరాజు ఎవరో మీకు తెలుసా? విచిత్ర చిత్తుడు, చిత్రకారపులి అనే బిరుదులు కల పల్లవరాజు మహేంద్రవర్మ. శ్రీ.కో.
Next Story




