Top
logo

కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు..జవాన్ మృతి

కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు..జవాన్ మృతి
X
Highlights

కాల్పుల ఒప్పందానికి మరో సారి పాక్ తూట్లు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రత్యేర్థే టార్గెట్ గా పాక్ సైన్యం...

కాల్పుల ఒప్పందానికి మరో సారి పాక్ తూట్లు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రత్యేర్థే టార్గెట్ గా పాక్ సైన్యం విరుచుకపడుతుంది. నేటి ఉదయం సుందర్ బానీ సెక్టార్ లో పాక్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను తీవ్రగాయాలతో కోన ఉపిరితో కొట్టు మిట్టడుతూ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదే సమయంగా పాక్ కాల్పులను భారత్ సైన్యం తిప్పికొట్టింది.

Next Story