యుద్ధం కొద్ది సేపు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:12 PM IST
యుద్ధం కొద్ది సేపు
X

ప్రపంచంలో జరిగిన అతి తక్కువ సమయమైన యుద్ధం మీకు తెలుసా! బ్రిటన్ మరియు జాంజిబార్ల మధ్య జరిగిన యుద్ధం అతి తక్కువ సమయం జరిగిన యుద్ధం అని మీకు తెలుసా! ఇది ఆగష్టు 27, 1896 న దాదాపు 38 నిమిషాల తర్వాత జాంజీబార్ లొంగిపోయారు. శ్రీ.కో

arun

arun

Next Story