బలమైన కండరము ఏమిటి?

arun
By arun
Updated on: 24 Dec 2018 3:35 PM IST
బలమైన కండరము ఏమిటి?
X

మానవ శరీరం లో రకరకల కండరాలు వుంటాయి.. అయితే మొత్తం శరీరంలో ఎక్కువ బలమైన కండరము ఏదో మీకు తెలుసా! చాలామంది.. చేతులని .. కాళ్ళని అనుకోవచ్చు.. కానీ మనకి ఆహారం యొక్క రుచి చూపించే.. అలాగే మాటలని తూటాల్ల పేల్చే కండరమే ఎక్కువ బలమైనదట.. అదేనండి మన నాలుక. శ్రీ.కో.

arun

arun

Next Story