సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న తన పుట్టిన రోజు...

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న తన పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు దీక్ష చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పామని భవిష్యత్‌లోనూ హస్తినలో చక్రం తిప్పుతామని చంద్రబాబు తెలిపారు. తిరుపతిలో ఈ నెల 30న బహిరంగ సభ నిర్వహిస్తామన్న చంద్రబాబు 25మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు. నమ్మకం ద్రోహం, కేంద్ర పన్నుతున్న కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories