కొత్త రోజు అయిన పాత ఆలోచనలే

arun
By arun
Updated on: 24 Dec 2018 3:05 PM IST
కొత్త రోజు అయిన పాత ఆలోచనలే
X

మనకి ప్రతి రోజు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. అయితే మనలో చాల మందికి తెలియని విషయమేంటంటే.. ప్రతిరోజు మనకు వచ్చే ఆలోచనలలో దాదాపు 98% ఆలోచనలు, మనం ముందు రోజు ఎ ఆలోచనలు చేసామో, అవే ఆలోచనలు మల్లి మల్లి వస్తుంటాయట... అంటే ..మనము అలోచిన్చిదే మల్లి మల్లి పాత టేపు రికార్డర్ లా అలోచిస్తమాట. శ్రీ.కో.

arun

arun

Next Story