ఎన్టీఆర్ బయోపిక్ కు రెండు టైటిల్స్.. అవి..

దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వయంగా...
దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని స్వయంగా అయన తనయుడు బాలకృష్ణ నిర్మిస్తున్నారు. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇది జీవిత చరిత్ర కాబట్టి దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని బాలకృష్ణ, క్రిష్ నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి పార్టును జనవరి 9 వ తేదీ సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని భావిస్తుండగా. రెండో పార్టును ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలనీ నిర్ణయించారు. ఈ రెండు భాగాలకు రెండు విధాలా టైటిల్ పెట్టారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అనేది మొదటి పార్టు టైటిల్ కాగా రెండో పార్టుకు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అనేది రెండో టైటిల్. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ నటిస్తుండగా, అక్కినేనిగా సుమంత్, చంద్రబాబుగా రానా నటిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తోంది.
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
తిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMTమా అన్నయ్య వాళ్లను కూడా నడి రోడ్డుపై చంపాలి - నీరజ్ భార్య సంజన
21 May 2022 7:43 AM GMTబేగంబజార్‌లో నీరజ్ హత్యను ఖండించిన ఎమ్మెల్యే రాజాసింగ్...
21 May 2022 7:28 AM GMT