ఎన్టీఆర్ అడవి రాముడు

ఎన్టీఆర్ అడవి రాముడు
x
Highlights

అడవి రాముడు.. ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్ - కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. నిర్మాతలైన సత్యనారాయణ,...

అడవి రాముడు.. ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఎన్.టి.ఆర్ - కే.రాఘవేంద్రరావు కాంబినేషన్ ల్ వచ్చిన తొలిచిత్రం. నిర్మాతలైన సత్యనారాయణ, సూర్యనారాయణలకు ఇది తొలిచిత్రమే. జయప్రద - రామారావు జంటకు తొలి చిత్రం. తెలుగు సినిమాలలో కథ, కథనం, సంగీతం, స్టెప్పులు ఈ చిత్రం మొదలు పెట్టిన ఒరవడిలో చాలాకాలం సాగాయి. అలాగే ఈ చిత్రంలో పాటలన్నీ జనరంజకమైనవే. వేటూరి ఈ చిత్రంలో అన్ని పాటలూ వ్రాసారు. ఈ సినిమాలో పాటలు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉపూ తీసుకు వచ్చాయి...ఈ సినిమాలో పాటలు చాలా కాలం ఇవి వూరూరా మారు మ్రోగాయి.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories