NOTA (None of the above లేదా....పైన పేర్కొన్నది ఏది కాదు)

NOTA (None of the above లేదా....పైన పేర్కొన్నది ఏది కాదు)
x
Highlights

NOTA (None of the above లేదా....పైన పేర్కొన్నది ఏది కాదు) రాజకీయ థ్రిల్లర్ సినిమా... . ఈ సినిమా తమిళం మరియు తెలుగు భాషలలోని ఆనంద్ శంకర్ దర్శకత్వంలో...

NOTA (None of the above లేదా....పైన పేర్కొన్నది ఏది కాదు) రాజకీయ థ్రిల్లర్ సినిమా... . ఈ సినిమా తమిళం మరియు తెలుగు భాషలలోని ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తుంది. విజయ్ దేవరకొండ మొదటి సారిగా తమిళ చిత్రములో పని చేస్తున్నాడు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు మెహ్రీన్ పిర్జాడలో ప్రధాన పాత్రలలో నటించారు. స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ చిత్రంలో సంగీత దర్శకుడిగా సాం సి.ఎస్ .. అలాగే... రవి కే చంద్రన్ కుమారుడు సంతానా కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 5, 2018 న విడుదల కాబోతుంది. అమెరికాలో ప్రీమియర్లు.అక్టోబరు 4, 2018 రోజునే పడుతున్నాయట. ఈ సినిమా కొన్ని రాజకీయ ప్రకంపనాలకి మూలం అవుతుందేమో.. అని గుసగుసలు....శ్రీ.కో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories