Top
logo

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ
X
Highlights

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కొత్తగా ఏర్పడిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులుగా జిట్టా...

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కొత్తగా ఏర్పడిన యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులుగా జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాణిరుద్రమదేవి వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. యువతకు, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడమే ధ్యేయమని స్పష్టం చేశారు. రాణి రుద్రమ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక మహిళలకు అవకాశాలు లేకుండా పోయాయన్నారు. తెలంగాణలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని మండిపడ్డారు. యువ తెలంగాణ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని రాణి రుద్రమ తెలిపారు.

Next Story