టీఆర్‌ఎస్ సభలో కలకలం
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాఆశీర్వాద సభలో కలకలం చోటుచేసుకుంది. కేటీఆర్ పాల్గొన్న ఈసభలో.. నేరెళ్ల బాధితుడు కోలా హరీష్ తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు తీశారు. అప్రమత్తమైన పోలీసులు హరీష్‌ను స్టేషన్‌కు తరలించారు. నేరెళ్ల బాధితులను అదుకోవడంలో విఫలమైయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశాడు బాధితుడు.
Next Story




