కొంత మనసుని దోచుకుంది

arun
By arun
Updated on: 24 Dec 2018 2:59 PM IST
కొంత మనసుని దోచుకుంది
X

నన్ను దోచుకుందువటే,

సినిమా ఆనందం ఇస్తువాటే,

రొమాటిక్ కామెడి కథే,

సరదాగా ఒకసారి అంతే. శ్రీ.కో.

ఈరోజుల్లో డబ్బులు పెట్టి సినిమాకి వచ్చిన ప్రేక్షకుడిని ఎక్కడా విసిగించకుండా, నవ్విస్తూ సరదాగా సాగిపోయే సినిమా చాల అవసరం. అలాగే నన్ను దోచుకుందువటే సినెమా, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ సమ్మేళనం తో ఆకట్టుకుంటాయి. ఈ వారంతా సెలవులకి హాయిగా గడపాలని అనుకునేవారు సంతోషంగా ఈ సినిమా చూసేయొచ్చు. రొమాంటిక్ కామెడీ తో నిండిన చిత్రం ఇది, నాభ నతేష్ నటన చాలాబాగా ఉందనే చెప్పాలి, కాకపోతే ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది, మిగిలిన B C సెంటర్ లలో అంతగా ఆకట్టుకోలేక పోవచ్చు. శ్రీ.కో

arun

arun

Next Story