నాగాలాండ్‌లో పాగా వేసేదెవరు?

నాగాలాండ్‌లో పాగా వేసేదెవరు?
x
Highlights

నాగాలాండ్‌లో నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 2003 నుంచి అధికారంలో ఉంది. 2013 ఎన్నికల్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ... నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 38 స్థానాలు...

నాగాలాండ్‌లో నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 2003 నుంచి అధికారంలో ఉంది. 2013 ఎన్నికల్లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ... నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 38 స్థానాలు సాధించి అధికారం చేపట్టింది. అయితే ప్రస్తుతం అధికారం BJP-NDPP కూటమికే ఎగ్జిట్‌పోల్స్ ఓటేశాయి. మెజార్టీ స్థానాలు BJP-NDPP కూటమికి వస్తాయని అంటున్నాయి. జన్‌కీబాత్-న్యూస్ ఎక్స్ ప్రకారం... BJP-NDPP కూటమికి 27 నుంచి 32 సీట్లు వస్తాయని అలాగే.. అధికార NPF ‌కు 20 నుంచి 25 సీట్లు , కాంగ్రెస్‌కు 3 స్థానాలు వచ్చే అవకాశముంది. ఇక సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌...BJP-NDPP కూటమికి 25 నుంచి 31స్థానాలు...NPF కు 19 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories