నా పేరు సూర్య అసలు జోనర్ ఏంటి..

అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా... చిత్రం అసలు కథ ఏంటి... అసలు...
అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా... చిత్రం అసలు కథ ఏంటి... అసలు జోనర్ ఏంటి... మెదట మిలటరి బ్యాక్ డ్రాప్ లో పేట్రియాటిక్ ఫిల్మ్ అనుకున్నారు.. అదే కొవలో ఫస్ట్ ఇంపాక్ట్ ఇచ్చారు.... దాని తరువాత జనవరి 26 న సైనికా సాంగ్ రిలీజ్ చేశారు.
దీంతో ప్రేక్షకులు , అభిమానులు ఇది దేశభక్తి సినిమా అని ఫిక్స్ అయ్యారు... అయితే ఫిబ్రవరి 16న లవర్స్ డే అకేషన్ గా లవర్ ఆల్‌సో.. ఫైటర్ ఆల్‌సొ అంటూ సాంగ్ రిలీజ్ చేశారు.. ఆతరువాత భ్యూటిఫుల్ లవ్ అంటూ మరో సాంగ్ విజువల్ కూడా చాలా క్యూట్ లవ్ స్టోరి అన్నట్టు విడుదల చేసారు.. ఓకే ఇది లవ్‌స్టోరి అనుకుంటా అనుకునే లోగా మిలటరి మాధవరం లో ఈ ఆడియో ఫంక్షన్ చేశారు.. ఇది ఖచ్చితంగా మిలటరి బ్యాక్‌డ్రాప్ లో వచ్చే లవ్‌స్టోరి అని ఫిక్స్ అయ్యారు. ఇరగ ఇరగ అంటూ మరో మాస్ సాంగ్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ ని బద్దలు కొట్టింది... ఏప్రిల్ 29 న ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చేసుకుంటుంది..
మే 4న చిత్రం విడుదల కానుంది... కాని ఇక్కడ ఓ సమస్య వుంది.. యూనిట్ సభ్యులు ప్రేక్షకుల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.. పూర్తి దేశభక్తి చిత్రమా... పూర్తి లవ్ స్టోరి నా. అనేది క్లారిటి లేదు... ఇదిలా వుంటే ఈ మధ్య మరో గాసిప్ వచ్చింది.. ఇది ఫాదర్ సెంటిమెంట్ అని.. అర్జున్ ఫాదర్ అని... అల్లు అర్జున్ ని యాంగర్ మేనేజ్‌మెంట్ ట్రీట్‌మెంట్ కోసం మిలటరి నుండి పంపిచేస్తారని.. మీ ఫాదర్ దగ్గర నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురమ్మంటారట... ఇక మనోడు పడే తిప్పలు చాలా కామెడి గా వుంటాయట.. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు దర్శకుడు రాసుకున్నాడట.. బన్ని అంటే కామెడి కి పెట్టింది పేరు కదా... ఈ ప్రయాణం లోనే విలన్లు... లవర్ తో ప్రేయాయణం సాగుతాయట.. ఏది ఏమైనా అన్ని ఎమోషన్స్ కలగలిపి నా పేరు సూర్య తీసారనేది అర్దమవుతుంది. చూద్దాం
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT