తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమన్
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇటీవల విడుదలైన అరవింద సమేత వీర రాఘవ చిత్రం సక్సెస్ కావడం ..ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తమన్ అన్నారు. కోనేటి రాయుడి కృపతోనే చిత్రం విజయం సాధించిందని ఆయన అన్నారు.
Next Story




