కాంగ్రెస్ అభ్యర్ధి రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం

nanireddy
Updated on: 24 Dec 2018 4:26 PM IST
కాంగ్రెస్ అభ్యర్ధి రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం
X

తాండూరు కాంగ్రెస్ అభ్యర్ధి రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దాడి నుంచి పైలెట్ రోహిత్ రెడ్డి తృటిలో తప్పించుకున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండడంతో రోహిత్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోగలిగారు. 200 మంది టిఆర్ఎస్ నాయకులు రోహిత్ రెడ్డిపై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే చేరుకోవడంతో వారిని చూసి టిఆర్‌ఎస్ నాయకులు పారిపోయారు.

nanireddy

nanireddy

Next Story