మహేష్ బాబు కుటుంబ హీరోలు

మహేష్ బాబు కుటుంబ హీరోలు
x
Highlights

హింది, తెలుగు సినిమాలలో తండ్రి, కొడుకులు, అన్నదమ్ములు కలిసి సిన్మాల్లో నటిస్తుంటారు... అలాగే తెలుగులోని నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని...

హింది, తెలుగు సినిమాలలో తండ్రి, కొడుకులు, అన్నదమ్ములు కలిసి సిన్మాల్లో నటిస్తుంటారు... అలాగే తెలుగులోని నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు 80వ దశకంలో హీరోగా నటించారు. అయితే ముఖ్యంగా ఘట్టమనేని కృష్ణ, రమేష్ మరియు ప్రిన్స్ లు “ముగ్గురు కొడుకులు” అనే చిత్రంలో అన్నదములుగా నటించారు. అలా ముగ్గురు కలిసి నటించిన ఏకైక సినిమా అది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories