వికెట్ కీపర్గా ధోనీ ప్రపంచ రికార్డు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:18 PM IST
వికెట్ కీపర్గా ధోనీ ప్రపంచ రికార్డు
X

వికెట్ కీపర్గా ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు అని మీకు తెలుసా! ఒక వికెట్ కీపర్గా ఆరుగురు బాట్స్మన్ని డిస్మిస్ చేయడంలో ఈ రికార్డు. అతను వన్ డే మ్యాచ్ ల్లో 2007 లో ఇంగ్లడ్తో ఆడుతునాపుడు.. అలాగే 2018 టి 20 మ్యాచ్ల్లో వికెట్ కీపర్గా ఇది కూడా ఇంగ్లాండుతో ఆడుతూనే సాధించాడు. శ్రీ.కో.

arun

arun

Next Story