
ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు చంద్రబాబు అప్పటి ఎన్డీఏ సర్కార్‌తో...
ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు చంద్రబాబు అప్పటి ఎన్డీఏ సర్కార్‌తో భాగస్వామిగా ఉన్నారని, ఆ సమయంలో ఎంతో మంది అమాయక ముస్లింల ఎన్ కౌంటర్లు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు సెక్యులరిజం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
@ncbn supported BJP when Gujrat Pogrom happened in 2002,was part of @PMOIndia cabinet while Akhlaq,pahlu khan,Rohit,JUNAID,Aleemuddin where murdered,during his tenure as CM erstwhile AP many communal riots happened,AZIZ & AZAM killed in encounter NOW Saviour of Secularism WAH https://t.co/6REDz9AgdE
— Asaduddin Owaisi (@asadowaisi) November 1, 2018

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire