మూడు పువ్వులు ఆరు కాయలు సినిమా రివ్యూ

arun
By arun
Updated on: 24 Dec 2018 3:28 PM IST
మూడు పువ్వులు ఆరు కాయలు సినిమా రివ్యూ
X

మూడు పువ్వులు ఆరు కాయలు.. సినిమా పేరుకు తగ్గట్టుగా కాయలు కాయలేదనే చెప్పాలి... ఇది ఒక ముగ్గురు రూమ్మేట్స్ జీవిత కథ. వీరిలో ప్రతి ఒక్కరికి వారి సొంత సమస్యలు ఉన్నాయి మరియు దాని నుండి బయటకు రావడానికి వారు ఎలా ప్రయత్నిస్తారు అనేది ముఖ్య కథాంశం... వారి వ్యక్తిగత జీవితాలలో, వారు ఏ విధమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నారు? మొత్తంమీద, మూడు పువ్వులు ఆరు కాయలు కథలో తాజాదనం లేని పువ్వులు అయిపోయాయి... కథ.. పాతదే... స్క్రీన్ప్లే బాగా విసిగిన్చేస్తుంది.. మరియు ఎన్నో సన్నివేశాలను ఎడిటర్ తుంచి వేయవచ్చు .. కానీ అలా ఎడిటర్ చేయలేదు.. మరియు వినోదం లేకపోవడమే ఈ చిత్రంకి ఎండిన పువ్వుని చేసింది. ఫుల్ టైం వుండి టైం పాస్ కాకుంటే.. చూడవచ్చు..శ్రీ.కో.

arun

arun

Next Story