మోనాలిసాకు కనుబొమ్మలు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:35 PM IST
మోనాలిసాకు కనుబొమ్మలు
X

ప్రపంచంలో అందమైన స్త్రీ యొక్క పెయింటింగ్ అనగానే చాలామంది చెప్పేది.. మోనాలిసా యొక్క పెయింటింగ్ అని అంటారు... కాని మీకు తెలుసా.. మీరు మోనాలిసా యొక్క బొమ్మని స్పష్టంగా చుస్తే మోనాలిసాకు కనుబొమ్మలు వుండవు.. కనుబొమ్మలు లేకున్నా చాల అందమైన స్త్రీ గా పేరు తెచ్చుకోవటం కొంచెం ఆహ్చార్యమే కదా.శ్రీ.కో.

arun

arun

Next Story