టీఆర్ఎస్ గెలవడంపై ట్వీట్ చేసిన మోహన్ బాబు

nanireddy
Updated on: 24 Dec 2018 4:32 PM IST
టీఆర్ఎస్ గెలవడంపై ట్వీట్ చేసిన మోహన్ బాబు
X

తెలంగాణలో టీఆరెస్ పార్టీ విజయం సాధించడంపై సినీనటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. 'ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కే సి ఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ' అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

nanireddy

nanireddy

Next Story