మోహన్ బాబు గారి నిజమైన పేరు

arun
By arun
Updated on: 24 Dec 2018 3:45 PM IST
మోహన్ బాబు గారి నిజమైన పేరు
X

మోహన్ బాబు రీల్ నేమ్ మీకు తెలుసు....కానీ అతని రియల్ నేమ్ మీకు తెలుసా! తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త అయిన మోహన్ బాబుగారు... 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. ]రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. అతని రియల్ నేమ్ మంచు భక్తవత్సల నాయుడు. శ్రీ.కో.

arun

arun

Next Story