మిషన్ భగీరథ

arun
By arun
Updated on: 24 Dec 2018 1:54 PM IST
మిషన్ భగీరథ
X

కుండలు నెత్తి నెత్తుకొని నీళ్ల కోసం,

కొండ, కోనలు నడిచే కష్టకాలం తీరెనని,

తెలంగాణ గొంతు తడపడం కోసం,

ఇంటికొక నల్లా ముంగిట నిలిచెనని,

కొనియాడిరి జనమంతా మన భగీరథని. శ్రీ.కో

arun

arun

Next Story