logo
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో అద్భుతం...బాబా చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి

పుట్టపర్తి సత్యసాయి జనరల్ ఆసుపత్రిలో అద్భుతం...బాబా చిత్రపటం నుంచి రాలుతున్న విభూతి
X
Highlights

అనంతపురం పుట్టపర్తిలో అద్భుతం జరిగింది. సత్యసాయి జనరల్ ఆసుపత్రి మెయిన్ గేటుకు ఆనుకుని ఉన్న సేవాదళ్ గదిలో ఉన్న...

అనంతపురం పుట్టపర్తిలో అద్భుతం జరిగింది. సత్యసాయి జనరల్ ఆసుపత్రి మెయిన్ గేటుకు ఆనుకుని ఉన్న సేవాదళ్ గదిలో ఉన్న బాబా చిత్రపటం నుంచి విభూతి రాలుతోంది. ఇది గమనించిన సేవాదళ్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు బాబా ఫోటోను దర్శించుకుని రాలిన విభూతిని తీసుకుని పోతున్నారు. బాబా జయంతి సమీపిస్తుండడంతో ఇలా విభూతి రాలడం ఎంతో ఆనందంగా ఉందని భక్తులు అంటున్నారు.

Next Story