బాబు చేతిలో మహాకూటమి జుట్టు ..గెలిస్తే తెలంగాణకు గుండు...

x
Highlights

మహాకూటమిపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి జుట్టుంతా చంద్రబాబు చేతిలో ఉందని అధికారం కట్టబెడితే గుండు కొడతాడంటూ...

మహాకూటమిపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి జుట్టుంతా చంద్రబాబు చేతిలో ఉందని అధికారం కట్టబెడితే గుండు కొడతాడంటూ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇబ్రహీం పట్నం ప్రాంతాన్ని ఫార్మా హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories