కేంద్రంపై మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కేంద్రంపై మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
x
Highlights

మంత్రి ఆదినారాయణ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వాఖ్యలు చేశారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన చంద్రన్న ముందడుగు సభలో పాల్గొన్న మంత్రి.. మార్చి5 లోపు...

మంత్రి ఆదినారాయణ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వాఖ్యలు చేశారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో జరిగిన చంద్రన్న ముందడుగు సభలో పాల్గొన్న మంత్రి.. మార్చి5 లోపు కేంద్రం తమ 19 డిమాండ్లను తీర్చాలన్నారు. గడువులోగా తీర్చకపోతే కేంద్రానికి, టీడీపీ మధ్య గ్యాప్ ఖాయమన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. బీజేపీతో జనగణమణ పాడటమేనని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కూడా ఇక కలేనని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories