మెగా ఫ్యామిలీలో ‘హాలోవీన్’ సందడి... అత్తను భయపెట్టిన ఉపాసన

మెగా ఫ్యామిలీలో ‘హాలోవీన్’ సందడి... అత్తను భయపెట్టిన ఉపాసన
x
Highlights

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలసి పెద్ద సందండి చేసారు ఈ నెల 31 తో హాలోవీన్ వేడుకలు ముగుస్తాయి. దీంతో ఈరోజు రాత్రి మెగా ఫ్యామిలీ మొత్తం చాలా చాలా...

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలసి పెద్ద సందండి చేసారు ఈ నెల 31 తో హాలోవీన్ వేడుకలు ముగుస్తాయి. దీంతో ఈరోజు రాత్రి మెగా ఫ్యామిలీ మొత్తం చాలా చాలా విచిత్ర వేషధారణలతో సందడి చేసారు మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నిహారిక, సుస్మిత శ్రీజ కల్యాణ్ దేవ్, ఉపాసన తదితరులు వివిధ రకాల గెటప్‌లలో కనిపించి భయపెట్టారు. ఇక రాంచరణ్ భార్య తన అత్తమ్మ మెగస్టార్ చిరంజీవి భార్య సురేఖను బాగానే ఆట పట్టించింది. తన సోషల్ మీడియాలో ఈ వెంట్స్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.. ‘స్వీటెస్ట్ అత్తమ్మ. భయంకరమైన కోడలు’ అంటూ ‘హాలోవీన్’ పార్టీ క్యాప్షన్‌తో పిక్‌ను షేర్ చేశారు ఉపాసన. అయితే రాంచరణ్ మాత్రం మాల వేసుకోవటంతో సింపుల్ గానే వున్నారు కానీ మిగతా సభ్యులందరు విచిత్రమైన గెటప్స్ తో ఒకే ఫ్రేమ్ లో హల్ చల్ చేసారు..ఈ పిక్స్ చూసిన మెగా అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories