ఆత్మహత్య ముందు లెటర్ రాసిన గీతిక...తను లేకుంటే బ్రతకలేను

ఆత్మహత్య ముందు లెటర్ రాసిన గీతిక...తను లేకుంటే బ్రతకలేను
x
Highlights

సంచలనం సృష్టించిన మెడికో.. గీతిక ఆత్మహత్య వెనుక ఆమె వ్యక్తిగత కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఆత్మహత్య ముందు ఆమె తన అమ్మకు రాసిన లెటర్‌ ఆధారంగా ప్రేమ...

సంచలనం సృష్టించిన మెడికో.. గీతిక ఆత్మహత్య వెనుక ఆమె వ్యక్తిగత కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. ఆత్మహత్య ముందు ఆమె తన అమ్మకు రాసిన లెటర్‌ ఆధారంగా ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతున్నారు. తన జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదంటూ లెటర్‌ మొదలుపెట్టిన గీతిక.. అందరి అమ్మాయిల్లాగా భర్త, కుటుంబం, ప్రేమా కావాలని.. కానీ జీవితంలో ఓడిపోయా అంటూ రాసుకొచ్చింది. తను లేకుండా బ్రతకలేనన్న గీతిక.. అతన్నీ ఏమీ చేయొద్దని.. తాను బలహీనురాలిని కాదని.. వేరే దారి కనిపించకపోవడం వల్లే వెళ్లిపోతున్నట్లు.. లెటర్‌లో రాసింది. ఈ లెటర్‌ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories