Top
logo

మేడ్చల్‌, మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఖరారు

X
Highlights

మేడ్చల్‌, మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. మేడ్చల్‌ అసెంబ్లీ టికెట్‌ను ఎంపీ...

మేడ్చల్‌, మల్కాజ్‌గిరి అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. మేడ్చల్‌ అసెంబ్లీ టికెట్‌ను ఎంపీ మల్లారెడ్డి కేటాయించగా... మల్కాజ్‌గిరి టికెట్‌ మైనంపల్లి హన్మంతరావుకు దక్కింది. ఎమ్మెల్యే టికెట్‌ దక్కడంతో నేడు ఉదయం గుండ్లపోచంపల్లి నుంచి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.

Next Story