నాన్నకు ప్రేమతో.. విష్ణు కొడుకుకు ఆసక్తికర పేరు!

X
Highlights
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు భార్య విరోనిక పండంటి మగ...
arun4 Jan 2018 10:38 AM GMT
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇటీవల విష్ణు భార్య విరోనిక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన వారసుడిగా పెట్టిన పేరును మంచు విష్ణును ఆసక్తికరమైన ట్వీట్ తో వెల్లడించారు. తమ ముద్దుల చిన్నారికి అవ్రామ్ భక్త అని పేరు పెట్టినట్టు తెలిపారు. అవ్రామ్ అంటే ‘ఎవరూ ఆపలేరు’ అని అర్థమని తెలియజేశారు. ఈ చిన్నారిని అరియానా `బేబీ లయన్`అని, వివియానా `బేబీ టెడ్డీ బేర్` అని పిలుస్తున్నట్టు విష్ణు తెలిపారు. అదే సమయంలో కొడుకు పేరులో భక్త అన్న పదాన్ని చేర్చటం కూడా ఆసక్తికరంగా మారింది. విష్ణు తండ్రి సీనియర్ నటుడు మెహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అన్న విషయం తెలిసిందే. తండ్రి మీద ప్రేమతోనే విష్ణు.. కొడుకుకు అవ్రామ్ భక్త అని పేరు పెట్టుకున్నాడు.
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT