మంచు కురిసే వేళలొ మల్లె విరిసేదెందుకో!

మంచు కురిసే వేళలొ మల్లె విరిసేదెందుకో!
x
Highlights

కొన్ని ప్రేమ పాటలు మనని ఒక ఉహ లోకంలోకి తీసుకేలుతాయి..అలాంటి పాటే ఈ ... మంచు కురిసే వేళలొ మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో...

కొన్ని ప్రేమ పాటలు మనని ఒక ఉహ లోకంలోకి తీసుకేలుతాయి..అలాంటి పాటే ఈ ...
మంచు కురిసే వేళలొ మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ||
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రెమలో జలకమాడి పులకరించే సంబరంలో జలదరించే మెనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో యెమితా సొంపులో ||
మొలకసిగ్గూ బుగ్గలో మొదతి ముద్దూ యెప్పుదో మన్మధునితో జన్మవైరం చతినపుదో ఆరిపొని తాపము అంతు చూసేదెప్పుడో మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడొ||

ఈ పాట అభినందన చిత్రం కోసం ఆత్రేయ రచించారు. దీనికి సంగీతం ఇళయరాజా అందించారు. పాడినది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories