మద్యం మత్తులో ఓ యువకుడు...బతికున్న కోడినే...

మద్యం మత్తులో ఓ యువకుడు...బతికున్న కోడినే...
x
Highlights

మద్యం మత్తులో ఓ యువకుడు జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో జరిగిన ఈ ఘటనకు...

మద్యం మత్తులో ఓ యువకుడు జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. మరి దారుణంగా బతికున్న కోడిని పీక్కుతున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం ఆర్వోబీ రోడ్డులో మంగళవారం జరిగింది. ఇద్దరు యువకులు సమీపంలోని కోళ్ల దుకాణంలో కోడిని కొనుగోలు చేయగా, మద్యం అతిగా సేవించడంతో ఆర్వోబీకి వెళ్లే రోడ్డు పక్క ఓ యువకుడు కిందపడిపోయాడు. మరో యువకుడు చేతిలో ఉన్న కోడిని అలాగే పీక్కుతిన్నాడు. దీన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంలో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories