"మాల్గుడి డేస్"

arun
By arun
Updated on: 24 Dec 2018 4:05 PM IST
"మాల్గుడి డేస్"
X

కొన్ని రచనలు కొన్ని తరాలు మారినా పాటకులను...అలరిస్తూనే వుంటాయి...అలాంటి ఒక పుస్తకమే..."మాల్గుడి డేస్". అయితే...ఈ "మాల్గుడి డేస్". పుస్తక రచయిత ఎవరో మీకు తెలుసా...? ఈ "మాల్గుడి డేస్". పుస్తక రచయిత ఆర్ కె నారాయణ్. ఈ పుస్తకం.. టీవీ ప్రోగ్రంలా కూడా వచ్చి చాలామంది వీక్షకులను అలరించింది. మీరు ఇప్పటికి చదవకుంటే ...తప్పక చదవలసిన కథలు...ఈ ..."మాల్గుడి డేస్ శ్రీ.కో.

arun

arun

Next Story