అర్దరాత్రి అగ్నిప్రమాదం

అర్దరాత్రి అగ్నిప్రమాదం
x
Highlights

అర్ధరాత్రి సమయం లోన డిపోలో, అగ్నిప్రమాదం అయ్యింది ఏమిటో, సూపర్ డీలక్స్ గా మారిన రాజధానిలో, షార్ట్ సర్క్యూట్ వచ్చేనట బ్యాటరీలో. శ్రీ.కో వరంగల్-1...

అర్ధరాత్రి సమయం లోన డిపోలో,

అగ్నిప్రమాదం అయ్యింది ఏమిటో,

సూపర్ డీలక్స్ గా మారిన రాజధానిలో,

షార్ట్ సర్క్యూట్ వచ్చేనట బ్యాటరీలో. శ్రీ.కో

వరంగల్-1 ఆర్టీసీ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. బస్సుకు బ్యాటరీ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories