ఆహార భద్రత మిషన్‌ పరిధిలోకి వచ్చే పంటలు!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:20 PM IST
ఆహార భద్రత మిషన్‌ పరిధిలోకి వచ్చే పంటలు!
X

ఎ దేశానికైనా ఆ దేశ ప్రజలకి ఆహార భద్రత కల్పించడం కనీస బాద్యత, అయితే మన జాతీయ ఆహార భద్రత మిషన్‌ పరిధిలోకి వచ్చే పంటలు ఎవో మీకు తెలుసా? మన జాతీయ ఆహార భద్రత మిషన్‌ పరిధిలోకి వచ్చే పంటలు వరి, గోధుమ, పప్పుధాన్యాలు. శ్రీ.కో.

arun

arun

Next Story