Top
logo

కానరాని భాస్కరులను స్మరించుకున్న విద్యాసాగర్ రావు

కానరాని భాస్కరులను స్మరించుకున్న విద్యాసాగర్ రావు
X
Highlights

తెలుగు మహాసభలకు హాజరైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సభలు నిర్వహిస్తున్న తీరును ప్రశంసించారు....

తెలుగు మహాసభలకు హాజరైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సభలు నిర్వహిస్తున్న తీరును ప్రశంసించారు. దాశరథిని స్మరిస్తూ తెలుగు భాషకు సేవ చేసిన ఎందరో కానరాని భాస్కరులు ఇవాళ హైదరాబాద్ నలుచెరగులా తిష్టవేశారని అందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతోమంది నాయకులు కూడా ముందుకొచ్చారని వివిధ రాష్ట్రాల్లో మన భాషకు ఎదురవతున్న ఇబ్బందుల మీద అంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అందుకు కేసీఆరే చొరవ తీసుకోవాలని కోరారు.

Next Story