విషమంగానే మాధవి ఆరోగ్య పరిస్థితి...3 రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమన్న వైద్యులు

x
Highlights

కన్నతండ్రి చేతిలో కత్తితో దాడికి గురైన మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు.. ప్రత్యేక...

కన్నతండ్రి చేతిలో కత్తితో దాడికి గురైన మాధవి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు.. ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. కాస్మోటిక్‌, న్యూరో, వాస్క్యులర్‌ సర్జరీల ద్వారా చికిత్స జరుగుతుందని ఇవి పూర్తయ్యాక కానీ ఏ విషయం చెప్పలేమన్నారు. 3 రోజుల తర్వాతే మాధవి పరిస్థితి తెలుస్తుందని చెబుతున్నారు. మెడపై కత్తితో దాడి చేయడంతో నరాలు తెగిపోయాయని దీంతో రక్తస్రావం ఎక్కువైందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories