స్నేహమేరా జీవిత, 27 గ్రాండ్ స్లామ్లలలో

arun
By arun
Updated on: 24 Dec 2018 3:15 PM IST
స్నేహమేరా జీవిత, 27 గ్రాండ్ స్లామ్లలలో
X

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా.. శాశ్వతం.. అనే పాట వినివుంటారు... అలా చాల రోజులు స్నేహితులుగా వుండి...కలిసి ఆడి కప్పులు కొట్టుకొచ్చిన బారత టెన్నిసు ఆటగాళ్ళు... లియాండర్ పేస్, మహేష్ భూపతి. డేవిస్ కప్ చరిత్రలో భారత డ్యూయెల్, లియాండర్ పేస్, మహేష్ భూపతి, సుదీర్ఘ కాలం డబుల్స్ విజేతగా నిలిచారు. వారు కలిసి 27 గ్రాండ్ స్లామ్లలలో వున్నారు. అందుకే అంటారు.. పెద్దలు కలిసి వుంటే కలదు సుఖ”మని”.శ్రీ.కో.

arun

arun

Next Story