టెన్నిస్లో గ్రాండ్ స్లాం గెలుచుకున్న లియాండర్ పేస్

arun
By arun
Updated on: 24 Dec 2018 3:14 PM IST
టెన్నిస్లో గ్రాండ్ స్లాం గెలుచుకున్న లియాండర్ పేస్
X

ఆటలో కొంత వయస్సు ప్రభావం ఆ వ్యక్తి మీద ప్రభావితం చేయవచ్చు. మీకు లియాండర్ పేస్ తెలిసే వుంటుంది... అతను తన భాగస్వామి రడేక్ స్టెపనేక్ తో 2013 సంయుక్త ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నడు... అయితే ఈ టైటిల్ గెలుచుకున్న వారిలో ఎక్కువ వయస్సు వున్నా వ్యక్తిగా లియాండర్ పేస్ రికార్డ్కి ఎక్కాడు. అలా అతని వయస్సు అతని విజయాన్ని ఆపలేదు.. శ్రీ.కో.

arun

arun

Next Story