నవ్వించే వాయువు!

arun
By arun
Updated on: 24 Dec 2018 4:00 PM IST
నవ్వించే వాయువు!
X

ఒక మంచి జోకు విన్నప్పుడు లేదా టీవీ లో చూసినప్పుడు.... అలాగే ఏదైనా కామెడీ సినిమా చూసినపుడు..నవ్వురావటం సహజం.. అలాగే.. ఏదైనా ఒక వింత సంఘటన చూసినా నవ్వు రావచ్చు.. అయితే.. ఎలాంటి.. జోకు లేకుండానే.. మిమ్మల్ని నవ్వించ గల వాయువు ఏదో మీకు తెలుసా! అలా మనలని నవ్వించ గల వాయువు నైట్రస్ ఆక్సైడ్.శ్రీ.కో.

arun

arun

Next Story