అతి పెద్ద రెస్టారెంట్ బఫే

arun
By arun
Updated on: 24 Dec 2018 3:13 PM IST
అతి పెద్ద రెస్టారెంట్ బఫే
X

బఫ్ఫెట్ భోజనం అంటే చాల మందికి ఇష్టం. రకరకాల వంటలు, మనకి కావలసినంత పెట్టుకో వచ్చు బఫ్ఫెట్ లో, అయితే ఇప్పటివరకి ప్రపంచంలో అతిపెద్ద బఫెట్ ఎక్కడ జర్గిందో మీకు తెలుసా.... భారతదేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వారు నవంబరు, 2010 లో నిర్వహించిన ఒక కార్యక్రమం కోసం అతి పెద్ద రెస్టారెంట్ బఫే ఏర్పాటు చేసారు. అయితే ఇందులో దాదాపు 5000 విభిన్న వంటకాలకు తాయారు చేసి అతిధులకు అందించారట. ఆ రోజు బోజన ప్రియులకి వివాహ బోజనంబు ...వింతైన వంటకంబు.. పాట వేసుకోనివుంటారు మనసులో.... ప్రపంచంలో ఇదే ఇప్పటివరకు ఏర్పాటు చేసిన పెద్ద బఫ్ఫెట్ భోజనం. శ్రీ.కో.

arun

arun

Next Story