సర్ డాన్ బ్రాడ్మాన్ని అవుట్ చేసిన అమర్నాథ్
క్రికెట్లో ప్రపంచ వ్యాప్తంగా.. సర్ డాన్ బ్రాడ్మాన్ అంటే.. ఒక దేవుడు లాంటి వాడు... అతను తెలియని క్రికెట్ అభిమానులు వుండటం చాల అరుదు. అయితే అతనిని ఆడుతున్నప్పుడు హిట్ వికెట్ను గా అవుట్ చేసిన బారత ఏకైక ఆటగాడు ఎవరో మీకు తెలుసా.. ఆ అదృష్టం తన రికార్డ్లో వేసుకున్న భారత ఆటగాడు.. ఏకైక బౌలర్....లాలా అమర్నాథ్. శ్రీ.కో.
Next Story




