లాఠీ ఛార్జ్ వద్దన్నా లాల్ బహదూర్ శాస్త్రిగారు
ఉత్తరప్రదేశ్లో పోలీసు మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు ఉన్నప్పుడు, గొడవ చెయ్యటానికి వచ్చిన ఎంతో మంది వున్నా సమూహాన్ని పారద్రోలడానికి లాఠీ ఛార్జ్కు చెయ్యవద్దని.. దానికి బదులుగా నీటి జెట్లను ఉపయోగించిన మొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రిగారు అని మీకు తెలుసా. శ్రీ.కో.
Next Story




