అక్టోబర్ 2 లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా ఓ నా దేశమా!

arun
By arun
Updated on: 24 Dec 2018 3:17 PM IST
అక్టోబర్ 2 లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా ఓ నా దేశమా!
X

మీకు తెలుసా! అక్టోబర్ 2 న, మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా దేశం మహాత్మా గాంధీ జయంతిని జరుపుకుంటుంది, కానీ భారతదేశం యొక్క అభివృద్ధికి ఎంతగానో దోహదపడిన మరో వ్యక్తి యొక్క పుట్టినరోజు కుడా ఇదే రోజని నేటి యువకులకు చాలామందికి తెలియదు.. అతను ఎవరో... కాదు.... భారతదేశం యొక్క రెండవ ప్రధాన మంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి. 1965 లో పాకిస్తానుతో జరిగిన యుద్ధం విజయవంతం కావడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి.. శాస్త్రి గారు. శ్రీ.కో.

arun

arun

Next Story