కె వి రెడ్డి మరియు విజయా సంస్థ

కె వి రెడ్డి మరియు విజయా సంస్థ
x
Highlights

కొన్ని కాంబినేషన్లో గొప్ప సినిమాలు వస్తాయి.. అలాగే.. జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ మరియు గొప్ప దర్శకుడు కె వి రెడ్డిగారు కాంబినేషన్లో...

కొన్ని కాంబినేషన్లో గొప్ప సినిమాలు వస్తాయి.. అలాగే.. జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ మరియు గొప్ప దర్శకుడు కె వి రెడ్డిగారు కాంబినేషన్లో వచ్చిన ఒక అద్బుతమైన సినిమా ... మాయాబజార్. వీరి కాంబినేషన్ ఎన్నో దశాబ్దాలు నిలిచి పోయింది.. అలాగే వీరు ఇద్దరు.. వేరు వేరు గా కూడా మంచి సినిమాలు అందించారు.. షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథలాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకి ఎన్నో అపురూప కళాఖండం అందించింది.. భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు మొదలగు ఎన్నో గొప్ప చిత్రములను రూపొందించిన కె వి రెడ్డి . శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories