మహిళతో అడ్డంగా దొరికిపోయిన కర్నూలు డీఎఫ్‌ఓ

x
Highlights

కర్నూలు డీఎఫ్‌వో వెంకటేశ్వర్రావు రాసలీలలు చేస్తూ దొరికిపోయారు. అటవీశాఖ నిఘా విభాగం అధికారిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్రావు ఓ యువతితో ఉండగా పోలీసులు...

కర్నూలు డీఎఫ్‌వో వెంకటేశ్వర్రావు రాసలీలలు చేస్తూ దొరికిపోయారు. అటవీశాఖ నిఘా విభాగం అధికారిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్రావు ఓ యువతితో ఉండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్‌‌స్టేషన్‌కి తరలించారు. విద్యార్థి సంఘాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని డీఎఫ్‌ఓతో పాటు అతనితో ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నగర శివారులోని ఓ గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు అక్కడకు వెళ్లి దాడి చేశాయి. ఈ క్రమంలో ఓ మహిళతో ఉండగా డీఎఫ్‌ఓ వెంకటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories