కుంభకర్ణుడికి పోటి నత్త నిద్ర

arun
By arun
Updated on: 24 Dec 2018 3:43 PM IST
కుంభకర్ణుడికి పోటి నత్త నిద్ర
X

మీరు ఏదైనా పనికి సంబందిచి..ఆ పని నత్తనడక లా నడుస్తుంది... అని వినివుంటారు... అయితే..నత్త నడకనే కాదు.. నత్త నిద్ర కూడా ఫేమస్ అని మీకు తెలుసా... నిద్ర విషయంలో ఎక్కువగా కుంభకర్ణుడు గుర్తుకు వస్తాడు కాని... ఒక నత్త మూడు సంవత్సరాలు హాయిగా నిద్రపోతుందట.శ్రీ.కో.

arun

arun

Next Story