
ఇటీవల డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. తన మంచి మనసు చాటుకున్నాడు. స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు, ముఖ్యంగా...
ఇటీవల డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడి వార్తల్లోకెక్కిన యాంకర్ ప్రదీప్.. తన మంచి మనసు చాటుకున్నాడు. స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్‌కు ఒక అభ్యర్థన పెట్టాడు. ఈ అంశంపై స్పందించిన కేటీఆర్.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మేడ్చల్ కలెక్టర్‌కు సూచించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించి తనకు తెలియజేయాలని కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బాత్రూమ్ లేదని, మంచి నీటి సౌకర్యం లేదని యాంకర్ ప్రదీప్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం చర్లపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమస్యలపై మంత్రి కేటీఆర్ పై విధంగా స్పందించారు.
Our team checked it personally..kids facing lots of problems...specially girls@KTRTRS sir can we do sumthing asap pls@bonthurammohan https://t.co/05BUjE7P2s
— Pradeep Machiraju (@impradeepmachi) February 9, 2018
Absolutely will get it done. @Collector_MDL to respond and revert with an update pls https://t.co/NovC3RWGmc
— KTR (@KTRTRS) February 9, 2018
Thanqsomuch sir? https://t.co/isQBQoE9dN
— Pradeep Machiraju (@impradeepmachi) February 9, 2018

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire